సీడీఎంఏ కు చేరిన నో డ్యూస్ లొల్లి

  . . . మున్సిపల్ పోటీకి నో డ్యూస్ తప్పనిసరి   . .  . ప్రపోజర్స్ కూడా క్లియర్ ఉండాల్సిందే   ... సిడిఎంఏకు చేరిన కాంగ్రెస్ అభ్యర్థి నో డ్యూస్   నిజామాబాద్, బతుకమ్మ :   మున్సిపల్ ఎన్నికలు బల్దియాకు ఆదాయాన్ని తెచ్చిపెడుతున్నాయి. ఈనెల 27న ఎన్నికల షెడ్యూల్ విడుదల కాగానే 28 నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈనెల 30 వరకు నామినేషన్ల ప్రక్రియ ఉండడంతో ఆశావాహులు జోరుగా నామినేషన్ల దాఖలకు ఆసక్తి చూపుతున్నారు....