బెల్టు షాపులపై చర్యలు శూన్యం
కన్నెత్తి చూడని ఎక్సైజ్ శాఖ అధికారులు వన మహోత్సవంలో చెట్లను నాటడానికి పరిమితమవుతున్న ఎక్సైజ్ శాఖ అధికారులు రుద్రూర్, బతుకమ్మ : బెల్టు షాప్ లపై చర్యలు తీసుకోవాల్సిన ఎక్సైజ్ శాఖ అధికారులు మాత్రం వన మహోత్సవంలో చెట్లను నాటడానికి పరిమితమవుతున్నారని పలు ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. రుద్రూర్ మండలంలోని రాణంపల్లి క్యాంపు గ్రామంలో బుధవారం ఎక్సైజ్ శాఖ అధికారులు ఈత చెట్లను నాటారు. రుద్రూర్ మండల కేంద్రంతో పాటు అక్బర్ నగర్, రాణంపల్లి, రాయకూర్, సులేమాన్ నగర్ తదితర గ్రామాలల్లో ఎక్కడ చూసినా...