మెడికల్ కాలేజ్ లో ఎన్ఎంసీ  తనిఖీలు

  . . . ఎంబిబిఎస్ సీట్ల పెంపుదల కోసం సౌకర్యాల పరిశీలన . . . నలుగురు ప్రోపేసర్ బృందం చె ఆస్పత్రిలో కూడా వివరాలు సేకరణ  నిజామాబాద్, బతుకమ్మ: ప్రభుత్వ వైద్య కళాశాల నిజామాబాద్ కు అదనంగా ఎంబిబిఎస్ సీట్ల పెంపుదల కోసం నేషనల్ మెడికల్ కమిషన్ తనిఖీలు చెపట్టింది. బుధవారం ఉదయం నిజామాబాద్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ లో ఎన్ఎంసీ నియమించిన ప్రోఫేసర్లు డా. రేఖ వాద్వాని, డా. అమీత్ త్యాగీ, డా, గణేష్ సదాశివ్ చౌదరి, డా. షమీమ్...