ఎంబీబీఎస్ సీట్లని 150 కి పెంచిన ఎన్ఎంసీ
. . . నిజామాబాద్ ప్రభుత్వ వైద్య కళాశాలకు భారీ ఊరట నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : నిజామాబాద్ ప్రభుత్వ వైద్య కళాశాలలో ఎంబీబీఎస్ సీట్ల సంఖ్యను 120 నుంచి 150 కు పెంచేందుకు నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్‌ఎంసీ) అధికారికంగా అనుమతి మంజూరు చేసింది. ఈ మేరకు ఎన్‌ఎంసీ అండర్ గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్ అసెస్‌మెంట్ అండ్ రేటింగ్ బోర్డ్ సోమవారం లెటర్ ఆఫ్ పర్మిషన్ జారీ చేసింది. అదనంగా 30 ఎంబీబీఎస్ సీట్ల మంజూరు కోసం జూన్...