నిజాంషుగర్ పునరుద్దరణ ఆశలపై నీళ్లు

పునరుద్ధరణపై ప్రభుత్వం ప్రకటనకే పరిమితం చెరుకు సాగుకు ముందుకు రావాలని పిలుపు రైతుల అవగాహన సదస్సులో ఎమ్మెల్యేలు, కేన్ కమిషనర్ వెల్లడి నిజామాబాద్ , బతుకమ్మ : ఆసియాలో అతిపెద్దది అయిన నిజాంషుగర్ ఫ్యాక్టరిని తెరిపించే విషయంలో ప్రభుత్వం మళ్ళీ పాత పాటే పాడింది. అధికారంలోకి వచ్చిన తర్వాత నిజాంచక్కెర కర్మాగారాన్ని తెరిపిస్తామని స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల సభలో ఇచ్చిన హామీ అమలుకు మరికొన్ని రోజులు సమయం పట్టే అవకాశం ఉంది. ఈ మేరకు శనివారం నిజామాబాద్ జిల్లాలో చెరుకు రైతులతో...