రెండు వరద గేట్ల ద్వారా నిజాంసాగర్ నీటి విడుదల
నిజాంసాగర్ : నిజాంసాగర్ ప్రాజెక్టు లోనికి ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద నీరు వస్తున్నందున సోమవారం ప్రాజెక్టు రెండు వరద గేట్ల ద్వారా నీటిని కిందికి వదులుతున్నట్లు నిజాంసాగర్ ప్రాజెక్టు నీటి పారుదల శాఖ ఏఈ అక్షయ్, సాకేత్ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం నిజాంసాగర్ ప్రాజెక్టులోకి సోమవారం 15,482 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతున్నట్లు తెలిపారు. ప్రాజెక్ట్ ఎగువ పరివాహక ప్రాంతం నుంచి నీరు వస్తున్న కారణంగా ప్రాజెక్టు రెండు వరద గేట్లు ఎత్తి 13,000 వేల క్యూసెక్కుల...