నిజాంసాగర్ ప్రాజెక్ట్ మన వారసత్వ సంపద

తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత   కామారెడ్డి, బతుకమ్మ : నిజాంసాగర్ ప్రాజెక్ట్ మన వారసత్వ సంపద అని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. జాగృతి జనం బాట కార్యక్రమంలో భాగంగా గురువారం కామారెడ్డి జిల్లాలోని నిజాం సాగర్ ప్రాజెక్టును తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సందర్శించారు. ఈ సందర్భంగా ప్రాజెక్టు నిర్మించిన నిజాం ప్రభుత్వ చీఫ్ ఇంజనీర్ నవాజ్ అలీ జంగ్ బహదూర్ విగ్రహానికి పూల మాల వేసి నివాళులర్పించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. ‘‘1923 లో...