గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌ లో నిజామాబాద్ యువకుడు

  నిజామాబాద్, బతుకమ్మ :   నిజామాబాద్‌కు చెందిన ఉందింటి విపుల్ ఉమీత్ రాజ్ భారీ స్థాయి ఎలక్ట్రానిక్ కీబోర్డ్ ఎన్‌సెంబుల్‌లో పాల్గొని గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌ లో చోటు సంపాదించారు. 2026 మే 29, శుక్రవారం హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో ఉన్న విక్టరీ ఆడిటోరియంలో నిర్వహించిన గిన్నిస్ అచీవర్స్ మీట్ కార్యక్రమంలో ఆయనకు గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ సర్టిఫికేట్, పతకాన్ని అందజేశారు.     ఈ పురస్కారాన్ని ఎడబ్య్లూఈ మినిస్ట్రిస్ వ్యవస్థాపకులు బ్రదర్ అనిల్ కుమార్, అలాగే హల్లెల్ మ్యూజిక్ స్కూల్...