పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి వారి 8వ తరం మనవడి పట్టాభిషేకానికి హాజరైన నిజామాబాద్ విశ్వకర్మ ప్రముఖులు
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : కడప జిల్లాలోని బద్వేలు మండలం కంది మళ్ళయ్య పల్లి గ్రామంలోని బ్రహ్మం మఠం లో గురువారం పోతూలురి వీర బ్రహ్మేంద్ర స్వామి 8వ తరం మనవడు వీర ధర్మజ వెంకటాద్రి స్వామి 12వ పీఠాధిపతిగా పట్టాభిషిక్తుడు అయ్యాడు. ఈ పట్టాభిషేక మహోత్సవానికి నిజామాబాద్ జిల్లా నుంచి విశ్వకర్మలు యువ వ్యాపారవేత్త సమాజసేవకుడు పడకంటి రాము, రాము కుమారుడు పడకంటి ఆదిత్య, విశ్వకర్మ రాష్ట్ర కోశాధికారి జిల్లా స్వర్ణకార సంఘం అధ్యక్షులు శ్రీనివాస చారి,...