సిపిఆర్ తో వ్యక్తి ప్రాణాలు కాపాడిన నిజామాబాద్ ట్రాఫిక్ హెడ్ కానిస్టేబుల్ గొండ దస్తయ
. . . అభినందించిన ఎస్పీ రావుల గిరిధర్ నిజామాబాద్, బతుకమ్మ : నిజామాబాద్ జిల్లాలో ట్రాఫిక్ హెడ్ కానిస్టేబుల్ గా పనిచేస్తున్న గొండ.దస్తయ్య సమ్మక్క సారక్క జాతర బందోబస్తులో భాగంగా తాడ్వాయి మండలం కాటాపూర్ క్రాస్ రోడ్ వద్ద విధులు నిర్వహిస్తుండగా మేడారం నుండి సిద్ధిపేట వెళుతున్న బస్సులో సిద్దిపేట జిల్లా గుండ్ల చెరువు గ్రామంలోని కేసీఆర్ నగర్ కు చెందిన శైలేంద్ర సురేష్ యాదవ్ అనే వ్యక్తి కుటుంబ సభ్యులతో కలిసి మేడారం జాతర ముగించుకుని ఇంటికి...