నిజామాబాద్ టీఎన్జీవో జిల్లా కార్యవర్గం ఎన్నిక ఎకగ్రీవం
. . . రెండోసారీ అధ్యక్ష, కార్యదర్శులుగా సుమన్ కుమార్ శేఖర్ ల ఎన్నిక నిజామాబాద్ సిటి, బతుకమ్మ: నిజామాబాద్ జిల్లా తెలంగాణ నాన్ గేజిటేడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ 2026-29 కి సంబంధించిన నూతన కార్యవర్గం ఎన్నిక ఏకగ్రీవమైంది. టీఎన్ జిఓ కేంద్ర సంఘం అదేశాల మేరకు టీఎన్జీవో నిజామాబాద్ జిల్లా ఎన్నికలను వ్యవసాయ శాఖ రిటైర్డ్ సీనియర్ అసిస్టెంట్ వనమాల సుధాకర్ ఎన్నికల అధికారిగా, సహాయక ఎన్నికల అధికారిగా జాఫర్ హుస్సేన్ ఆధ్వర్యంలో నిర్వహించారు. టీఎన్జీవో నియమావళికి అనుగుణంగా...