నిజామాబాద్ స్వధార్ హోమ్ ఆకస్మిక తనిఖీ

కానరాని రికార్డులు నిర్వహణ అస్తవ్యస్థo అధికారిక అనుమతిలేని వైనం సీనియర్ సివిల్ జడ్జి, అదనపు కలెక్టర్, అదనపు పోలీస్ కమిషనర్ ల ఉమ్మడి తనిఖీ   నిజామాబాద్, బతుకమ్మ :  నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని గౌతమ్ నగర్ లో, బోధన్ లో కేద్రం, రాష్ట్ర ప్రభుత్వాల ఆర్థిక సహకారంతో రిడో అనే స్వచ్చంద స్వధార్ హోమ్ ను నిర్వహిస్తున్నది. రిడో కు చైర్మన్ గా ఎమ్. బి చౌదరి ఉన్నారు.వివిధ నేరాలలో, ఇతరేతర సమస్యలలో బాధితులైన మహిళలను ప్రభుత్వ సంస్థలు, న్యాయస్థానాలు స్వధార్ హోమ్...