సమ్మక్క–సారలమ్మలను దర్శించుకున్న నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి దంపతులు
. . . రాష్ట్రం, నిజామాబాద్ రూరల్ ప్రజలు సుభిక్షంగా ఉండాలని మొక్కులు . . . ప్రజల సంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగుతున్న రూరల్ ఎమ్మెల్యే నిజామాబాద్ రూరల్ / మేడారం, బతుకమ్మ : ప్రపంచ ప్రసిద్ధి గాంచిన మేడారం సమ్మక్క–సారలమ్మ జాతర సందర్భంగా శనివారం నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతిరెడ్డి, ఆయన సతీమణి వినోదినితో కలిసి కుటుంబ సమేతంగా సమ్మక్క–సారలమ్మ తల్లులను దర్శించుకున్నారు. అనంతరం తులా భారంలో రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి...