ఘనంగా నిజామాబాద్ ప్రెస్ క్లబ్ గణేష్ నిమజ్జన శోభాయాత్ర

అధ్యంతం ప్రశాంత వాతావరణంలో కొనసాగిన శోభాయాత్ర బతుకమ్మ నిజామాబాద్ సిటీ : నిత్యం వివిధ వార్తా సేకరణలో తలా మునకలైయే జర్నలిస్టులు తొమ్మిది రోజులపాటు గణేష్ నవరాత్రి ఉత్సవాలుఎంతో ఆధ్యాత్మిక వాతావరణంలో కొనసాగాయి.చివరి రోజైనాసోమవారం గణేష్ నిమజ్జన శోభాయాత్రప్రెస్ క్లబ్ నుండివినాయక్ నగర్ లోని గణపతుల బావి వరకు తెల్లవారుజామున వరకు శోభయాత్రకొనసాగింది.ప్రెస్ క్లబ్ అధ్యక్షులు అంతడ్పుల రామకృష్ణ, ప్రధాన కార్యదర్శి బైరా శేఖర్ ఆధ్వర్యంలోఈ శోభాయాత్ర ప్రశాంత వాతావరణంలో కొనసాగింది. అదేవిధంగా ప్రెస్ క్లబ్ కార్యవర్గ కమిటీతో పాటు ప్రెస్ క్లబ్ సభ్యులు కూడా...