సర్వ మతాలను ఒకే దృష్టితో చూడడం నిజామాబాద్ ప్రెస్ క్లబ్ కమిటీ గొప్పతనం

నుడా చైర్మన్ కేశవేణు నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో సపోస్ క్రిస్మస్ వేడుకలు జరపడం ఆనందాన్ని కలిగించిందని నుడా చైర్మన్, నగర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు కేశ వేణు అన్నారు. శుక్రవారం నగరంలోని ప్రెస్ క్లబ్లో సి ఎస్ ఐ చర్చి సౌజన్యంతో సపోస్ క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా హాజరైన కేశ వేణు మాట్లాడుతూ సర్వమతలకు అతీతంగా నిజామాబాద్ ప్రెస్ క్లబ్ పాత్రికేయులు హిందువుల గణపతి నవరాత్రి ఉత్సవాలు, ముస్లిం సోదరుల రంజాన్ వేడుకలు, క్రిస్టియన్...