నిజామాబాద్ ఆఫీసర్స్ క్లబ్ ఎన్నికల కోలాహలం
నిజామాబాద్, బతుకమ్మ : నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలోనే చారిత్రాత్మకమైన నిజామాబాద్ ఆఫీసర్స్ క్లబ్ లో ఎన్నికల కోలాహలం మొదలైంది. క్లబ్ 2025 వార్షిక ఎన్నికల నిర్వహణకుగాను క్లబ్ సభ్యులు,సీనియర్ న్యాయవాది కిరణ్ కుమార్ గౌడ్ ప్రధాన ఎన్నికల అధికారిగా నియమితులు అయిన నేపథ్యంలో ఆయన తనకు సహాయకులుగా అసిస్టెంట్ ఎన్నికల అధికారులుగా బంటు వసంత్,ఉదయ కృష్ణ, ఎర్రం విగ్నేష్, దొన్పల్ సురేష్ లను నియమించుకుని ఎన్నిక విధివిధానాలకు శ్రీకారం చుట్టారు. ఎన్నిక షెడ్యూల్ విడుదల చేసి,నామినేషన్లను స్వీకరించడం ప్రారంభించారు. ప్రభుత్వ అధికారికాయుతమైన నిజామాబాద్ ఆఫీసర్స్...