ట్రెక్కింగ్ క్యాంపునకు నిజామాబాద్ ఎన్ సి సి క్యాడెట్స్

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : సెప్టెంబర్ 25 నుండి అక్టోబర్2 వరకు తిరుపతిలో నిర్వహించే  ఎన్.సి.సి.జాతీయ స్థాయి ఏపీ  ట్రెక్కింగ్ -I క్యాంప్'లో నిజామాబాద్ గ్రూప్ నుండి 51 మంది ఎన్.సి.సి. క్యాడెట్స్ పాల్గొంటున్నారు.  దీనిలో ఎన్.సి.సి.12 తెలంగాణ బెటాలియన్  నిజామాబాద్ నుండి  08 ఎస్.డి. 06 జె.డి.క్యాడెట్స్ తో పాటు, ఎన్సిసి అధికారి లెఫ్టినెంట్ డాక్టర్ ఎం రామస్వామి పాల్గొంటున్నారని,  కమాండింగ్ ఆఫీసర్ లెఫ్టినెంట్ కల్నల్ ప్రియాజిత్ సూర్ తెలియజేశారు. ఈ సందర్భంగా కమాండింగ్ ఆఫీసర్  మాట్లాడుతూ.. ట్రెక్కింగ్, అడ్వెంచర్  వంటి జాతీయ...