ఇంటర్మీడియట్ 2026 ఫలితాలలో నిజామాబాద్ నారాయణ స్టేట్ ఫస్ట్

  నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :   ఇంటర్ ఫలితాలలో నారాయణ జూనియర్ కాలేజీ విద్యార్థిని గట్ల వరేణ్య స్టేట్ ఫస్ట్ ర్యాంకు సాధించడం జిల్లాకి గర్వకారణమని నారాయణ కళాశాల ఏజిఎం కుంట లక్ష్మారెడ్డి అన్నారు. ఆదివారం వెలువడిన తెలంగాణ ఇంటర్మీడియట్ 2026 ఫలితాలలో నారాయణ జూనియర్ కాలేజ్ విద్యార్థిని గట్ల వరేణ్య ఇంటర్ ఎంపీసీ విభాగంలో మొదటి సంవత్సరంలో 470 మార్కులకు గాను 469 మార్కులతో స్టేట్ ఫస్ట్ ర్యాంకు సాధించి నిజామాబాద్ జిల్లాను రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలిపింది.    ...