జేఈఈ అడ్వాన్స్ ఫలితాలలో నిజామాబాదు నారాయణ కు ఆలిండియా ర్యాంకులు

  నిజామాబాద్ సిటి, బతుకమ్మ :   జే ఈ ఈ అడ్వాన్స్ 2026 ఫలితాలలో నారాయణ (నిజామాబాద్) జూనియర్ కాలేజ్ విద్యార్థులు ఆలిండియా ర్యాంకులు సాధించారు. సోమవారం నాటి ఫలితాలలో క్రాంతికుమార్ ఆలిండియా 257ర్యాంకు,  ఎమ్. విజయ్ 345ర్యాంక్ , ఆర్. రాంచరణ్ 732 ర్యాంక్,  పల్లెర్ల విరాజ్ 2899 ర్యాంక్,  శ్రీ చరణ్ ఆదిత్య 9150  ర్యాంక్ లు సాధించారు.     కళాశాల యాజమాన్యం క్యాంపస్ లో ఐఐటీ ర్యాంకర్స్ ని అభినందించారు. నిజామాబాద్ జిల్లాను రాష్ట్రంలో మొదటి స్థానంలో...