విద్య ప్రమాణాలలో నిజామాబాద్ నారాయణ పాఠశాల బేష్

. . . నారాయణ పాఠశాల ఏజీఎం శివాజీ పాటిల్ బతుకమ్మ, నిజామాబాద్ సిటి : నిజామాబాద్ విద్యార్థులకు విద్యాబోధనలో, విద్యా ప్రమాణాలలో 2023-24విద్యా సంవత్సరంలో నిజామాబాద్ నారాయణ పాఠశాల ముందంజలో నిలిచి ప్రతిభ కనబరిచిందని నారాయణ పాఠశాల ఏజీఎం శివాజీ పాటిల్ తెలిపారు . మంగళవారం హైదరాబాద్ లోని నారాయణ గ్రూప్స్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో అక్షర కన్వెన్షన్ మాదాపూర్ లో నిర్వహించిన కార్యక్రమానికి నిజామాబాద్ నుండి నారాయణ పాఠశాల అధ్యాపక బృందం హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా నారాయణ పాఠశాలల డైరెక్టర్ రమాదేవి,...