పది ఫలితాల్లో నిజామాబాద్ నారాయణ పాఠశాల ప్రభంజనం
నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : నారాయణ స్కూల్ నిజామాబాద్ శాఖలో 10వ తరగతి ఫలితాలలో విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనబరిచారు. ఈ సంవత్సరం పాఠశాల టాపర్‌గా గన్నారం శ్రీనిధి ( హాల్ టికెట్ నం.2605103083) 584 మార్కులు సాధించి మొదటి స్థానం పొందారు. అలాగే రెండవ స్థానం ఎరవేని దక్ష ( హాల్ టికెట్ నం.2605104525) 581 మార్కులు సాధించారు. ఈ సందర్భంగా ఏజీఎం శివాజీ పటేల్ విద్యార్థులను అభినందిస్తూ, వారి కృషి, పట్టుదల, గురువుల మార్గదర్శకత్వం వల్లే ఈ విజయాలు...