నిజామాబాద్ ను 100 శాతం అక్షరాస్యత గల జిల్లాగా తీర్చిదిద్దాలి
. . . ఉల్లాస్ యాప్ పైన ఒక రోజు ఓరియంటేషన్ కార్యక్రమం విజయవంతం . . . జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : నిజామాబాద్ జిల్లాను 100% అక్షరాస్యత గల జిల్లాగా తీర్చిదిద్దాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. నిజామాబాద్ జిల్లా వయోజన విద్యాశాఖ ఆధ్వర్యంలో ఉల్లాస్ - అమ్మకు అక్షరమాల కార్యక్రమంలో భాగంగా మెప్మా క్షేత్ర స్థాయి సిబ్బందికి ఉల్లాస్ యాప్‌పై ఒకరోజు ఓరియంటేషన్ కార్యక్రమం శుక్రవారం ఐ.డి.ఓ.సి....