నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల జాబితా విడుదల

  . . . 60 డివిజన్ లకు 53 డివిజన్ల అభ్యర్థుల ఖరారు   . . . ఇంకా ఏడు డివిజన్ లకు ఖరారు కానీ అభ్యర్థులు   నిజామాబాద్, బతుకమ్మ :   నిజామాబాద్ నగర మున్సిపల్ కార్పొరేషన్ అభ్యర్థుల జాబితాను జిల్లా  కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నగేష్ రెడ్డి, నగర అధ్యక్షులు బొబ్బిలి రామకృష్ణ లు సోమవారం ప్రకటించారు. నగరంలో మొత్తం 60 డివిజన్ లకు గాను 53 డివిజన్ అభ్యర్థులను ప్రకటించగా ఇంకా 7 డివిజన్ ల...