. . . 60 డివిజన్ లకు 53 డివిజన్ల అభ్యర్థుల ఖరారు
. . . ఇంకా ఏడు డివిజన్ లకు ఖరారు కానీ అభ్యర్థులు
నిజామాబాద్, బతుకమ్మ :
నిజామాబాద్ నగర మున్సిపల్ కార్పొరేషన్ అభ్యర్థుల జాబితాను జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నగేష్ రెడ్డి, నగర అధ్యక్షులు బొబ్బిలి రామకృష్ణ లు సోమవారం ప్రకటించారు. నగరంలో మొత్తం 60 డివిజన్ లకు గాను 53 డివిజన్ అభ్యర్థులను ప్రకటించగా ఇంకా 7 డివిజన్ ల అభ్యర్థులను పెండింగ్ లో ఉంచింది. నగరంలోని 9 , 21, 39, 43, 46, 47, 52 డివిజన్లకు సంబందించిన సర్వే వివరాలు పూర్తి స్థాయిలో రానందున వాటి అభ్యర్థులను ప్రకటించలేదని, త్వరలో వాటి వివరాలు కూడా వెల్లడిస్తామన్నారు. నగరంలో ని 1వ డివిజన్ అభ్యర్థిగా అగ్గు భోజన్న, 2వ డివిజన్ అభ్యర్థిగా గుండు అరుణ, ౩వ డివిజన్ అభ్యర్థిగా జక్కుల సంధ్య, 4వ డివిజన్ అభ్యర్థిగా తరుణ్ కుమార్ నిమ్మగడ్డ, 5వ డివిజన్ అభ్యర్థిగా ఈగ రమేష్ రెడ్డి, 6వ డివిజన్ అభ్యర్థిగా వెంపల్లి మమత, 7వ డివిజన్ అభ్యర్థిగా రామర్తి గోపి కృష్ణ, 8వ డివిజన్ అభ్యర్థిగా జిల్లాల రమేష్, 10వ డివిజన్ అభ్యర్థిగా మహ్మద్ అన్వర్, 11వ డివిజన్ అభ్యర్థిగా ఫర్హిన్ బేగం, 12వ డివిజన్ అభ్యర్థిగా దుమలే అరుంధతి, 13వ డివిజన్ అభ్యర్థిగా ధరంస్త్ హరిచంద్, 14వ డివిజన్ అభ్యర్థిగా మహ్మద్ అబ్దల్ బరి, 15వ డివిజన్ అభ్యర్థిగా తుటికూర ప్రీతం, 16వ డివిజన్ అభ్యర్థిగా పంచరెడ్డి దివ్య, 17వ డివిజన్ అభ్యర్థిగా శారద సంఘం, 18వ డివిజన్ అభ్యర్థిగా ఖ్యాతం హన్మండ్లు, 19వ డివిజన్ అభ్యర్థిగా శామంత కాట్ పల్లి, 20వ డివిజన్ అభ్యర్థిగా వడ్డెప్ లలిత, 22వ డివిజన్ అభ్యర్థిగా పుప్పాల లక్ష్మీ, 23వ డివిజన్ అభ్యర్థిగా కొత్త భాగ్య లక్ష్మీ, 24వ డివిజన్ అభ్యర్థిగా అంతరెడ్డి గౌతమి లను ప్రకటించారు. అలాగే 25వ డివిజన్ అభ్యర్థిగా అంతరెడ్డి శ్వేత, 26వ డివిజన్ అభ్యర్థిగా శివప్రసాద్ సకినాలా, 27వ డివిజన్ అభ్యర్థిగా పెంటి లావణ్య, 28వ డివిజన్ అభ్యర్థిగా మఠం రేవతి, 29వ డివిజన్ అభ్యర్థిగా అనీస్ ఫాతిమా, 30వ డివిజన్ అభ్యర్థిగా మహ్మద్ సమీయుద్దీన్, 31వ డివిజన్ అభ్యర్థిగా గౌసియా బేగం, 32వ డివిజన్ అభ్యర్థిగా నస్రీన్ ఫాతిమా, 33వ డివిజన్ అభ్యర్థిగా సూరైయ్య జాబిన్, 34వ డివిజన్ అభ్యర్థిగా వర్ష సరద, 35వ డివిజన్ అభ్యర్థిగా కోవూరూ జగన్నాథం, 36వ డివిజన్ అభ్యర్థిగా జక్కుల శ్రీలత విక్కీ, 37వ డివిజన్ అభ్యర్థిగా కరిపే గుండాజీ లావణ్య, 38వ డివిజన్ అభ్యర్థిగా యెల్పుల ప్రవీణ్ యాదవ్, 40వ డివిజన్ అభ్యర్థిగా సింగారం నరేందర్, 41వ డివిజన్ అభ్యర్థిగా బొంబొతుల పూజిత గౌడ్, 42వ డివిజన్ అభ్యర్థిగా కేశ మహేష్, 44వ డివిజన్ అభ్యర్థిగా దండు రాజేంద్ర ప్రసాద్, 45వ డివిజన్ అభ్యర్థిగా కస్తూరి భవాని, 48వ డివిజన్ అభ్యర్థిగా యమగంటి నరేందర్ గౌడ్, 49వ డివిజన్ అభ్యర్థిగా కూరగాయల ఉమారాణి, 50వ డివిజన్ అభ్యర్థిగా ధర్మారం అవీన్, 51వ డివిజన్ అభ్యర్థిగా బసొళ్ల నాగరాజు, 53వ డివిజన్ అభ్యర్థిగా షాహీన్ బేగం, 54వ డివిజన్ అభ్యర్థిగా జవేరియా ఫాతిమా, 55వ డివిజన్ అభ్యర్థిగా షాదాబ్ అలీ ఖాన్, 56వ డివిజన్ అభ్యర్థిగా రజియా బేగం, 57వ డివిజన్ అభ్యర్థిగా హమేరా మెహ్నాజ్ మజార్, 58వ డివిజన్ అభ్యర్థిగా అబుద్ బిన్ అబ్దుల్లా, 59వ డివిజన్ అభ్యర్థిగా రఫాత్ పర్విన్, 60వ డివిజన్ అభ్యర్థిగా అస్రా నజ్నీన్ లను ప్రకటించారు.