నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ మందమకరంద్ బదిలీ 

కొత్త కమిషనర్ గా దిలీప్ కుమార్  నిజామాబాద్, బతుకమ్మ : నిజామాబాద్ మున్సిపల్ కమిషనర్ మంద మకరంద్ బదిలీ అయ్యారు. సోమవారం రాష్ట్ర ప్రభుత్వం  13 మంది ఐఏఎస్ లను బదిలీ చేసింది. అందులో భాగంగా నిజామాబాద్ మున్సిపల్ కమిషనర్ గా పనిచేస్తున్న మంద మకరందను హైదరాబాదులోని సీసీఎల్ఏ కార్యాలయం ప్రాజెక్టు డైరెక్టర్ గా నియమించింది. మందమకరంద్ స్థానంలో మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా పరిషత్ సీఈవో దిలీప్ కుమార్ ను నిజామాబాద్ మున్సిపల్ కమిషనర్ గా బదిలీ చేసి నియమించింది. ఏడాది కాలం పైగా పనిచేసిన మందమకరంద్...