నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ బడ్జెట్ 341.71 కోట్లు
నిజామాబాద్, బతుకమ్మ : నిజామాబాద్ నగర పాలక సంస్థ 2026-27 ఆర్థిక సంవత్సరం సంబంధించిన బడ్జెట్ ను శనివారం ప్రవేశపెట్టారు. నిజామాబాద్ నగర మేయర్ కూరగాయల ఉమారాణి అధ్యక్షతన నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లో తొలి బడ్జెట్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కొత్త ఆర్థిక సంవత్సరానికి గాను రూ. 341,71,43000 కోట్ల బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. నగర పాలక సంస్థ కమిషనర్ బడ్జెట్ వివరాలను సభా సదులకు వివరించారు. నగరపాలక సంస్థ తొలి బడ్జెట్ సమావేశానికి ఇలా త్రిపాటి, ధన్...