బలప్రదర్శనకు వేదికైనా నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్
. . . మేయర్ ఎంపిక కోసం క్యాంపు ల నుంచి కార్పొరేటర్ ల రాక . . . ఎక్స్ ఆఫీషియో లుగా హాజరైనా ప్రజా ప్రతినిధులు నిజామాబాద్, బతుకమ్మ : నిజామాబాద్ మేయర్ ఎంపిక కు రాజకీయ పార్టీలు బలప్రదర్శనకు దిగాయి. మేయర్ పదవి దక్కించుకునేందుకు బీజేపీ, అధికార కాంగ్రెస్ సై అన్నాయ్. సోమవారం మేయర్, డిప్యూటీ మేయర్ ఎంపిక కు నిజామాబాద్ నగరపాలక సంస్థ సమావేశం ఉదయం ప్రారంభమైంది. సమావేశం కోసం క్యాంపు లకు...