సాఫ్ట్ వేర్ 0.2 లో నిజామాబాద్ మార్కెట్ ను ఇంక్లూడ్ చేయాలి

  . . . కేంద్ర ప్రభుత్వం పసుపుకు మద్దతు ధర ప్రకటించాలి   . . . జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు నగేష్ రెడ్డి   నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :   కేంద్రంలో ఉన్న బిజెపి ప్రభుత్వం సాఫ్ట్ వేర్ 0.2 లో నిజామాబాద్ మార్కెట్ ను ఇంక్లూడ్ చేయాలని జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు నగేష్ రెడ్డి డిమాండ్ చేశారు. నగరంలోని జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం లో గురువారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన...