అధ్వానంగా నిజామాబాద్ ప్రధాన రహదారి

పాలకులు, అధికారుల పట్టింపు కరువు మరమ్మతులకు నోచుకోని వైనం ప్రమాదాలకు గురవుతున్న వాహనదారులు   బాన్సువాడ, బతుకమ్మ : రోడ్డు మరమ్మతు పనుల ఆలస్యం కారణంగా ప్రజలు అవస్థలు పడుతున్నారు.కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలతో రహదారులన్నీ దెబ్బతిన్నాయి.ఎక్కడ చూసినా కంకర తేలి, గుంతలు పడి, బురదమయమైన దారులే కనిపిస్తున్నాయి. రోడ్లపై వర్షపు నీటితో నిండిన గుంతలు కుంటలను తలపిస్తున్నాయి.నిత్యం వేల సంఖ్యలో వాహనాలతో రద్దీగా ఉండే నిజామాబాద్ ప్రధాన రహదారి దెబ్బతిని గుంతలుగా మారాయి. ప్రమాదకరంగా ఉన్న ఆ రోడ్లపై వాహనాలల్లో ప్రజలు ప్రయాణం...