ధాన్యం కొనుగోలులో అగ్రగామిగా నిజామాబాద్

  . . . జిల్లా యంత్రాంగాన్ని అభినందించిన మంత్రులు, సీ.ఎస్   . . . రికార్డు స్థాయిలో 6.62 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ   . . . 96 శాతం మేరకు పూర్తయిన ధాన్యం కొనుగోళ్లు    నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :   వరి ధాన్యం కొనుగోలులో నిజామాబాద్ జిల్లా రాష్ట్రంలోనే అగ్రగామిగా నిలువడం పట్ల మంత్రులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఇతర ఉన్నతాధికారులు జిల్లా యంత్రాంగాన్ని ప్రత్యేకంగా అభినందించారు.  ఆదివారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన...