Batukammanews
Newspaper Banner
Date of Publish : 02 February 2025, 6:40 pm Posted by : ramakrishna

నిజామాబాద్ జైలుకు జైళ్ల శాఖ డిజి సౌమ్య మిశ్రా రాక

నిజామాబాద్ క్రైం, బతుకమ్మ :

నిజామాబాద్ జిల్లా కేంద్ర కారాగారంకు జైళ్ల శాఖ డైరెక్టర్ జనరల్ డా. సౌమ్య మిశ్రా రానున్నారు. నిజామాబాద్ జిల్లా జైలులో సోమవారం వివింగ్ యూనిట్ ప్రారంభానికి డిజి వస్తున్నట్లు తెలిసింది. నిజామాబాద్ జిల్లా జైలు సందర్శనతో పాటు వివింగ్ యూనిట్ ప్రారంభ వేడుకలలో జైళ్ళ శాఖ వరంగల్ రేంజ్ డిఐజి సంపత్ తో పాటు నిజామాబాద్ ఇంచార్జీ పోలీస్ కమీషనర్ సింధూశర్మలు,ఇతర అధికారులు పాల్గొనున్నారు.

Nizamabad Jail DG Prisons Soumya Mishra