నిజామాబాద్  హెచ్ ఎఫ్ సి  రెస్టారెంట్ ప్రారంభించిన నుడా చైర్మన్

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : నిజామాబాద్ నుండి హైదరాబాద్ వెళ్లే రహదారిలో  హెచ్ ఎఫ్ సి డిస్ట్రిబ్యూషన్ పాయింట్  ను శుక్రవారం నుడా చైర్మన్ కేశ వేణు ప్రారంభించారు. ఈ సందర్భంగా నుడా  చైర్మన్ కేశ వేణు మాట్లాడుతూ.. హెచ్ ఎఫ్ సి డిస్ట్రిబ్యూషన్ పాయింట్ ప్రారంభం అవ్వడం ఎంతో  సంతోషదాయకమని, ప్రజలకు నాణ్యమైన ఫుడ్ ను అందించే విధంగా అందుబాటులో ఉంచారన్నారు. నగర ప్రజలు అందుబాటులో ఉన్న హెచ్ ఎఫ్ సి ను సంప్రదించి టెస్ట్ చేయాలని సూచించారు. అదేవిధంగా హెచ్ఎస్సి ద్వారా...