నిజామాబాద్ గణేష్ శోభాయాత్ర ప్రారంభం
. . . జండా ఉపి ప్రారంభించేందుకు పోటా పోటీ నిజామాబాద్, బతుకమ్మ: వందేళ్ల చరిత్ర కలిగిన నిజామాబాద్ సార్వజనిక్ గణేష్ మండలి శోభాయాత్ర శుక్రవారం మధ్యాహ్నం అట్టహాసంగా ప్రారంభమైంది. నిజామాబాద్ నగరంలోని పగడాల దుబ్బ లో ప్రతిష్టించిన గణపతి నవరాత్రులు పూర్తి చేసుకున్న తర్వాత సంప్రదాయ బద్ధంగా కర్షకులే హలదారులై, ఎడ్ల జత నిర్వహించే శోభాయాత్ర( వాహనం) తోపులాట మధ్య ప్రారంభమైంది. గణేష్ నిమజ్జనం సార్వజనిక్ గణేష్ మండలి ఉత్సవ కమిటీ తో కలిసి ప్రజా ప్రతినిధులు ప్రారంభించాల్సి ఉంది జండా...