ధాన్యం సేకరణలో అగ్రస్థానంలో నిజామాబాద్ జిల్లా
. . . రికార్డు స్థాయిలో ఇప్పటికే 3.47 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ . . . 34328 మంది రైతులకు రూ.549.85 కోట్ల బిల్లుల చెల్లింపులు . . . కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి వెల్లడి నిజామాబాద్, బతుకమ్మ : వానాకాలం - 2025 సీజన్ కు సంబంధించి వరి ధాన్యం సేకరణలో నిజామాబాద్ జిల్లా రాష్ట్రంలోనే అగ్రగామిగా ఉందని కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి వెల్లడించారు. సోమవారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణ రావు తదితరులతో కలిసి...