ధాన్యం సేకరణలో అగ్రస్థానంలో నిజామాబాద్ జిల్లా

  . . . రికార్డు స్థాయిలో 5.68 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ   . . . 61,442 మంది రైతులకు రూ. 1162.18 కోట్ల బిల్లుల చెల్లింపులు   . . . కలెక్టర్ ఇలా త్రిపాఠి వెల్లడి   నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :   యాసంగి-2026 సీజన్ కు సంబంధించి వరి ధాన్యం సేకరణలో నిజామాబాద్ జిల్లా రాష్ట్రంలోనే అగ్రగామిగా ఉందని కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. జిల్లాలో ఇప్పటికే 5.68 లక్షల మెట్రిక్ టన్నుల...