నిజామాబాద్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్స్ అసోసియేషన్ కార్యవర్గం ఎన్నిక
బతుకమ్మ, నిజామాబాద్ సిటి : నిజామాబాద్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్స్ అసోసియేషన్ (ప్రింట్ మీడియా ) ఆవిర్భావం బుధవారము సాయత్రం స్థానిక ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ లో వివిధ పత్రికల్లో స్టాఫ్ రిపోర్టర్స్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నపత్రిక ప్రతినిధుల సమావేశం నిర్వహించారు. అనంతరం ఏకగ్రీవంగా అందరి ఆమోదంతో నిజామాబాద్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్స్ అసోసియేషన్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గౌరవ అధ్యక్షుడిగా మల్లెపూల నరసయ్య(ప్రతిపక్షం దినపత్రిక ), అధ్యక్షుడిగా కర్క రమేష్ (ప్రజాపక్షం దినపత్రిక ),ప్రధాన కార్యదర్శిగా తాళ్ళ శ్రీధర్ (...