నిజామాబాద్ జిల్లా ప్రపంచానికే తలమానికం
. . . నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు గవ్య సిద్ధ డాక్టర్ ఆనంద్ కుమార్ నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : నిజామాబాద్ జిల్లా ప్రపంచానికే తలమానికంగా మారిందని, జిల్లా వారు తెలంగాణ రాష్ట్రానికే కాదు మన దేశానికి వన్నె తెచ్చిపెట్టారని నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు గవ్య సిద్ధ డాక్టర్ ఆనంద్ కుమార్ అన్నారు. ఇంటర్నేషనల్ యూనియన్ యోగా ఫెడరేషన్ వారు సాంస్కృతిక ఉత్సవాల 2026 సందర్భంగా శారద ఇంటర్నేషనల్ స్కూల్ బెంగళూరులో ఫిబ్రవరి 6, 7, 8 తేదీలలో అంతర్జాతీయ...