నిజామాబాద్ జిల్లా గొప్ప కళాకారులకు పుట్టినిల్లు
వరంగల్ శ్రీనివాస్, రేలారే రేలా గంగా, అష్ట గంగాధర్ ఓయమ్మ నా పల్లెసీమ కోసం గాయనీ గాయకుల ఎంపికకు అపూర్వ స్పందన గిన్నిస్ బుక్ లో చోటు సంపాదించనున్న పాటలో జిల్లా కళాకారుల అవకాశం నిజామాబాద్ ప్రతినిధి, బతుకమ్మ : ఓయమ్మ నా పల్లెసీమ కోసం గాయనీ గాయకుల ఎంపికకు అపూర్వ స్పందన లభించిందని, నిజామాబాద్ జిల్లాలో గొప్ప కళాకారులకు పుట్టినిల్లు అని ప్రజా కవి, గాయకులు, సినీ గేయ రచయిత, సంగీత దర్శకులు వరంగల్ శ్రీనివాస్, రేలారే రేలా గంగా, ప్రముఖ గాయకులు అష్ట గంగాధర్ అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని న్యూ...