బాల్య వివాహ రహిత జిల్లాగా నిజామాబాద్

  . . . నిజామాబాద్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్  కుశుబు   నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :   నిజామాబాద్ జిల్లాను బాల్య వివాహ రహిత (నిరోధ) జిల్లాగా తీర్చిదిద్దాల్సిన అవసరం మన అందరి కర్తవ్యం గా భావించాలని నిజామాబాద్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కుశుబు అన్నారు. జస్ట్ ఫర్ రైట్స్ న్యూ ఢిల్లీ వారి సౌజన్యంతో జిల్లాలో సాధనా స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బాల్య వివాహ నిరోధ రథయాత్ర 100 రోజుల కార్యక్రమం జిల్లాలో ఫిబ్రవరి 17 న ప్రారంభమై...