కలెక్టర్‌ను కలిసిన నిజామాబాద్‌ సీపీ

బతుకమ్మ, వెబ్‌ డెస్క్‌ కలెక్టర్‌ టి.వినయ్‌కృష్ణారెడ్డిని నిజామాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ పి.సాయి చైతన్య శనివారం మర్యాదపూర్వకరంగా కలిశారు. బదిలీపై నిజామాబాద్‌కు వచ్చిన సందర్భంగా పూల మొక్కను అందజేసి శభాకాంక్షలు తెలిపారు. జిల్లాలో శాంతి భద్రతలతోపాటు పలు అంశాలపై చర్చించినట్లు తెలిసింది.