నిజామాబాద్ కార్పొరేషన్ జిల్లా కమిటీ ఏర్పాటు
నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : గత ఏడాది నిజామాబాద్ కార్పొరేషన్ జిల్లా కమిటీ అధ్యక్షుడుగా బొబ్బిలి రామకష్ణ ను నియమించిన విషయం తెలిసిందే. అయితే కార్యవర్గాన్ని నియమించలేదు. ఇటీవల మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 17 స్థానాలను గెలుచుకుని మిత్ర పక్షమైన మజ్లీస్ తో కలిసి మేయర్ పీఠాన్ని కైవసం చేసుకుంది. బల్దియా ఎన్నికల్లో పని చేసిన వారితో పాటు త్యాగాలు చేసిన వారిని గుర్తించి అన్ని సామాజిక వర్గాలకు న్యాయం చేస్తూ ఉగాది పర్వదినాన నిజామాబాద్ కార్పొరేషన్ జిల్లా...