నిజామాబాద్ నగరాన్ని స్మార్ట్ సిటీ గా గుర్తించాలి

. . . నూడా  చైర్మన్ కేశ వేణు   నిజామాబాద్ సిటి, బతుకమ్మ :    నిజమాబాద్ నగరాన్ని అన్ని విధాల అభివృద్ధి చెందాలంటే స్మార్ట్ సిటీ గా మార్చాలని దానికోసం పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అరవింద్ చొరవ తీసుకోవాలని, పార్టీలకతీతంగా పూర్తిగా సహకరిస్తామని నిజామాబాద్ అర్బన్ డెవలప్మెంట్  (నూడా) చైర్మన్ కేశ వేణు అన్నారు. నిజామాబాద్ లోని ప్రధాన సమస్యలను ప్రస్తావిస్తూ నిజామాబాద్ నగర అభివృద్ధి కమిటీ తయారు చేసిన పుస్తకాన్ని సోమవారం పెన్షనర్స్ భవనంలో ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా...