నిజామాబాద్ బార్ అసోసియేషన్ ఎన్నికల షెడ్యూల్ విడుదల

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : .నిజామాబాద్ బార్ అసోసియేషన్ 2025-2026 వార్షిక ఎన్నికల నిర్వహించడానికి వీలుగా సీనియర్ న్యాయవాదులు జె.వెంకటేశ్వర్,ఆర్.ఎస్.ఎల్ గౌడ్ లను నియమిస్తు నిజామాబాద్ బార్ అసోసియేషన్ అడ్ హాక్ కమిటీ చైర్మన్ ఆకుల రమేష్ సభ్యులు బాస రాజేశ్వర్,జి.నరసింహ రెడ్డి, శ్రీహరి ఆచార్య ఉత్తర్వులు జారీచేశారు. తెలంగాణ రాష్ట్ర బార్ కౌన్సిల్ చైర్మన్ ఏ.నరసింహ రెడ్డి ఆదేశానుసారం వారికి ఎన్నికల అధికారుల నియమాకాల పత్రాలు అందజేసినట్లు వారు తెలిపారు.న్యాయవాదుల ఓటరు జాబితా, ఎన్నిక షెడ్యూల్ వారు విడుదల చేస్తారని పేర్కొన్నారు. ఎన్నికల...