నిజామాబాద్ బార్ అసోసియేషన్ ఎన్నికల నామినేషన్లు షురూ
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : నిజామాబాద్ బార్ అసోసియేషన్ 2025-26 వార్షిక ఎన్నికలకుగాను నామినేషన్ల ప్రక్రియ శనివారం ప్రారంభమైంది. తెలంగాణ రాష్ట్ర బార్ కౌన్సిల్ ఉత్తర్వుల మేరకు ఏర్పాటు అయిన నిజామాబాద్ బార్ అసోసియేషన్ అడ్ హాక్ కమిటీ ఛైర్మన్ ఆకుల రమేష్,సభ్యులు బాస రాజేశ్వర్,జి. నరసింహ రెడ్డి, శ్రీహరి ఆచార్య ల ఆదేశాల మేరకు ఎన్నిక అధికారులుగా నియమితులైన సీనియర్ న్యాయవాదులు జె.వెంకటేశ్వర్,ఆర్.ఎస్.ఎల్ .గౌడ్ జిల్లాకోర్టు ప్రాంగణంలోని బార్ ఎన్నికల కార్యాలయంలో నామినేషన్లు స్వీకరించారు.ఎన్నికల అధికారులు తెలిపిన వివరాలు ప్రకారం బార్ ప్రధాన...