అంతర్జాతీయ తైక్వాండో చాంపియన్‌షిప్‌లో మెరిసిన నిజామాబాద్ క్రీడాకారులు

  . . . క్రీడాకారులను అభినందించిన పోలీసు కమిషనర్   నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :   థాయిలాండ్‌లో జరిగిన 9వ హీరోస్ అంతర్జాతీయ తైక్వాండో చాంపియన్‌షిప్‌లో నిజామాబాద్ క్రీడాకారులు మెరిశారు. నిజామాబాద్, తెలంగాణ, భారతదేశానికి అపారమైన గౌరవాన్ని తీసుకువస్తూ బోధన్ రోడ్, ఎన్ఆర్ఐ కాలనీ లో ఉన్న తైక్వాండో మార్షల్ ఆర్ట్స్ అకాడమీ ఇండియా (టీఎంఏఏఐ) విద్యార్థులు థాయిలాండ్‌లోని పట్టాయాలో ఉన్న ఈస్టర్న్ నేషనల్ స్పోర్ట్స్ ట్రైనింగ్ సెంటర్‌లో నిర్వహించిన ప్రతిష్టాత్మక 9వ హీరోస్ అంతర్జాతీయ తైక్వాండో చాంపియన్‌షిప్‌లో అద్భుత ప్రదర్శన...