పీఎఫ్ఐ, ఐసిస్ కు అడ్డాగా నిజామాబాద్ 

నిజామాబాద్ బతుకమ్మ :  కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో లా అండ్ ఆర్డర్ బాగాలేదని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ ఆరోపించారు. జిల్లాలో ఇటీవల ఐసీస్ సంబంధాలు కలిగిన యువకుడి అరెస్టు. నవీపేట్ లో నిమజ్జనం సందర్భంగా యువకుడి పై కేసు నమోదు అరెస్టు విషయంలో ఎంపీ అరవింద్, పోలీస్ కమిషనర్ సాయి చైతన్యను కలిశారు. అనంతరం మీడియా సమావేశంలో ఎంపీ అరవింద్ మాట్లాడుతూ... తప్పు చేసిన వారి విషయంలో మత ప్రస్తావన విషయం ఎందుకని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంక్ రాజకీయాలతో  సమాజంలో...