కూరగాయల మార్కెట్ ను సందర్శించిన నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : పాత గంజ్ లో గల కూరగాయల మార్కెట్ ను నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి గురువారం సందర్శించారు. అనంతరం మార్కెట్ ను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచాలని అన్నారు. అలాగే కూరగాయల వ్యాపారస్తులకు వారికి ఇచ్చిన స్థలంలోనే కూరగాయల విక్రయాలు జరగాలి అని కోరారు అలాగే మార్కెట్ లో వాహనాలు పార్కింగ్ వల్ల ప్రజలకు ఎలాంటి ఇబ్బందీ ఉండకూడదు అని తెలిపారు ఈ కార్యక్రమంలో మార్కెట్ సభ్యులు గురుదాస్ రెడ్డి, సెక్యూరిటీ గార్డ్ ఇన్చార్జి శ్రీనివాస్...