నిజాం సాగర్ గేట్లు ఎత్తారు
. . . నిజాం సాగర్ కు 75,000 క్యూసెక్కుల వరద . . . 7 గేట్లు ఎత్తి నీటి విడుదల చేసిన జుక్కల్ ఎమ్మెల్యే . . . ఉదయం 16 గేట్లు ఎత్తివేస్తామని ప్రాజెక్టు అధికారుల ప్రకటన నిజాం సాగర్, బతుకమ్మ: మంజీరా నదిపై కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలం అచ్చంపేట వద్ద నిర్మించిన నిజాం సాగర్ నిండుకుండలా మారింది. ప్రాజేక్టుకు ఆదివారం రాత్రి 90,000 క్యూసెక్కుల వరద పోటెత్తింది. ప్రాజెక్టు సామర్థ్యం 17.802 టీఎంసీలు కాగా ప్రస్తుతం ప్రాజేక్టుకు...