నిశిత ఇంటర్నేషనల్ స్కూల్ విజయపథం
సీబీఎస్ఈ బోర్డు నుండి గుర్తింపు ఒక గొప్ప ఘనత నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : నిజామాబాద్ నగరంలోని నిషిత ఇంటర్నేషనల్ పాఠశాలకు సీబీఎస్ఈ బోర్డు నుండి గుర్తింపు లభించింది అని నిషిత పాఠశాల ప్రెసిడెంట్ చౌడవరం వినయ్ కుమార్, చైర్మన్ నిఖిల్ చౌడవరం, డైరక్టర్ పూజా చౌడవరమ్, కో- ఆర్డినేటర్ చౌడవరం రాజు లు సోమవారం తెలిపారు. నిజామాబాద్ లో ప్రముఖ విద్యా సంస్థలలో అగ్రగామిగా నిలిచిన నిశిత విద్యా సంస్థలు గత 31 ఏళ్లుగా విశిష్టమైన విద్యాసేవలను అందిస్తూ విద్యారంగంలో విశేషమైన...