నిర్మలానంద స్వామిజీ ఆశ్రమానికి నిప్పు
అర్ధరాత్రి అగంతకుల దుశ్చర్య అసైన్డ్ భూముల కబ్జాదారులపై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : మోపాల్ మండలం సిర్పూర్ లో దారుణం జరిగింది. ఏకంగా ప్రభుత్వ భూములను చెరబడుతున్న భూ మాఫియా ఆగడాలు మితిమిరిపోయాయి. దశాబ్ధ కాలంగా అసైన్డ్ భూములను కబ్జా చేసి అనుభవిస్తున్న భూ మాఫియా బరితెగించింది. మోపాల్ మండలం సిర్పూర్ గ్రామ శివారులోని 602 సర్వే నెంబర్ లో అవధూత నిర్మలానంద స్వామి ఏర్పాటు చేసుకున్న ఆశ్రమానికి గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టారు. సోమవారం...